Zydus Cadila on Friday announced it has received approval from the Drug Controller General of India (DCGI) for emergency use of its drug ‘Virafin’ for treating moderate cases of COVID-19 in adults.
#ZydusCadilasVirafin
#Virafinemergencyuseapproval
#VirafinGetsDCGINod
#COVID19Vaccine
#OxygenSupport
#EmergencyUseofAntiviralDrug
#ModerateCovidCases
భారతదేశంలో మరో కరోనా మెడిసిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. భారతదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో ఔషధం మార్కెట్లోకి రానుంది . జైడస్ కాడిల్లా కు చెందిన విరాఫిన్ పేరుతో మరో ఔషధం అందుబాటులోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసిజిఐ.కోవిడ్ 19 కేసుల చికిత్సలో 'విరాఫిన్' వాడకం కోసం ఔషధ సంస్థ జైడస్ కాడిలాకు ఏప్రిల్ 23 న దేశంలోని అపెక్స్ మెడిసిన్ రెగ్యులేటర్ - డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. సాంకేతికంగా పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా -2 బి అని పిలువబడే విరాఫిన్, కొద్దిపాటి లక్షణాలతో బాధపడుతున్న కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడంలో విజయవంతమైందని నిర్ధారణ అయింది. ఇదే విషయాన్నిజైడస్ సంస్థ ప్రకటించింది.